హోమ్ › సూరాలు › సూరా Al-Mutaffifin
సూరా Al-Mutaffifin المطففين
36 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 86
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَيْلٌ لِّلْمُطَفِّفِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చే వారికి వినాశముంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلَّذِينَ إِذَا ٱكْتَالُوا۟ عَلَى ٱلنَّاسِ يَسْتَوْفُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచి గానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَلَا يَظُنُّ أُو۟لَٰٓئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لِيَوْمٍ عَظِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఒక గొప్ప దినమున!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَوْمَ يَقُومُ ٱلنَّاسُ لِرَبِّ ٱلْعَٰلَمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلْفُجَّارِ لَفِى سِجِّينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలా కాదు! నిశ్చయంగా, దుష్టుల కర్మపత్రం సిజ్జీనులో ఉంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَآ أَدْرَىٰكَ مَا سِجِّينٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ సిజ్జీన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كِتَٰبٌ مَّرْقُومٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వ్రాసి పెట్టబడిన (చెరగని) గ్రంథం.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ ٱلدِّينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَا يُكَذِّبُ بِهِۦٓ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పు దినాన్ని) తిరస్కరించడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَٰتُنَا قَالَ أَسَٰطِيرُ ٱلْأَوَّلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మా సూచనలు (ఆయాత్ లు) అతడికి వినిపించ బడినప్పుడు అతడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَلَّا بَلْ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలా కాదు! వాస్తవానికి వారి హృదయాలకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَلَّآ إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అంతేకాదు, ఆ రోజు నిశ్చయంగా, వారు తమ ప్రభువు కారుణ్యం నుండి నిరోధింప బడతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ إِنَّهُمْ لَصَالُوا۟ ٱلْجَحِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత వారు నిశ్చయంగా, భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ يُقَالُ هَٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు వారితో: "దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో, అది ఇదే!" అని చెప్పబడుతుంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلْأَبْرَارِ لَفِى عِلِّيِّينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలా కాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం (ఇల్లియ్యూన్)లో ఉంది.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَآ أَدْرَىٰكَ مَا عِلِّيُّونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరి ఆ ఇల్లియ్యూన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كِتَٰبٌ مَّرْقُومٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అది వ్రాసిపెట్టబడిన ఒక గ్రంథం.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَشْهَدُهُ ٱلْمُقَرَّبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దానికి, (అల్లాహ్ కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖసంతోషాలలో ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
تَعْرِفُ فِى وُجُوهِهِمْ نَضْرَةَ ٱلنَّعِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారి ముఖాలు సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండటం నీవు చూస్తావు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
خِتَٰمُهُۥ مِسْكٌ وَفِى ذَٰلِكَ فَلْيَتَنَافَسِ ٱلْمُتَنَٰفِسُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాస పడాలి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمِزَاجُهُۥ مِن تَسْنِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్ కలుపబడి ఉంటుంది.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَيْنًا يَشْرَبُ بِهَا ٱلْمُقَرَّبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అదొక చెలమ, (అల్లాహ్) సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ ٱلَّذِينَ أَجْرَمُوا۟ كَانُوا۟ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ يَضْحَكُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِذَا مَرُّوا۟ بِهِمْ يَتَغَامَزُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయి నప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِذَا ٱنقَلَبُوٓا۟ إِلَىٰٓ أَهْلِهِمُ ٱنقَلَبُوا۟ فَكِهِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (అవిశ్వాసులు) తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِذَا رَأَوْهُمْ قَالُوٓا۟ إِنَّ هَٰٓؤُلَآءِ لَضَآلُّونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: "నిశ్చయంగా, వీరు దారి తప్పినవారు!" అని అనేవారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَآ أُرْسِلُوا۟ عَلَيْهِمْ حَٰفِظِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలాదారులుగా పంపబడలేదు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱلْيَوْمَ ٱلَّذِينَ ءَامَنُوا۟ مِنَ ٱلْكُفَّارِ يَضْحَكُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ (ఇలా అంటారు):
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
هَلْ ثُوِّبَ ٱلْكُفَّارُ مَا كَانُوا۟ يَفْعَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
← సూరా Al-Infitaar
సూరా Al-Inshiqaaq →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→
అరబీ మూలం మరియు అనువాదాలు Tanzil , QuranEnc ద్వారా — యథాతథంగా, మార్పు లేకుండా · అనువాదాలు వాటి అనువాదకులవి; ఖుర్ఆన్ స్వయంగా కాదు
ఇది పరిశోధన సహాయకం; మతపరమైన తీర్పుల మూలం కాదు.