caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Infitaar الإنفطار

19 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 82

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِذَا ٱلسَّمَآءُ ٱنفَطَرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆకాశం చీల్చబడినప్పుడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلْكَوَاكِبُ ٱنتَثَرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నక్షత్రాలు చెదిరి పోయినప్పుడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلْبِحَارُ فُجِّرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلْقُبُورُ بُعْثِرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰٓأَيُّهَا ٱلْإِنسَٰنُ مَا غَرَّكَ بِرَبِّكَ ٱلْكَرِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِى خَلَقَكَ فَسَوَّىٰكَ فَعَدَلَكَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِىٓ أَىِّ صُورَةٍ مَّا شَآءَ رَكَّبَكَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّا بَلْ تُكَذِّبُونَ بِٱلدِّينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ عَلَيْكُمْ لَحَٰفِظِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كِرَامًا كَٰتِبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు, గౌరవనీయులైన లేఖకులు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَعْلَمُونَ مَا تَفْعَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు చేసేదంతా తెలుసుకునేవారు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా పుణ్యాత్ములు[1] సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ ٱلْفُجَّارَ لَفِى جَحِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَصْلَوْنَهَا يَوْمَ ٱلدِّينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا هُمْ عَنْهَا بِغَآئِبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ مَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْـًٔا وَٱلْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70