caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Burooj البروج

22 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 27

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلسَّمَآءِ ذَاتِ ٱلْبُرُوجِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవిస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلْيَوْمِ ٱلْمَوْعُودِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَشَاهِدٍ وَمَشْهُودٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُتِلَ أَصْحَٰبُ ٱلْأُخْدُودِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلنَّارِ ذَاتِ ٱلْوَقُودِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِٱلْمُؤْمِنِينَ شُهُودٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا نَقَمُوا۟ مِنْهُمْ إِلَّآ أَن يُؤْمِنُوا۟ بِٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَمِيدِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِى لَهُۥ مُلْكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ شَهِيدٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ ٱلَّذِينَ فَتَنُوا۟ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ ثُمَّ لَمْ يَتُوبُوا۟ فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ ٱلْحَرِيقِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ لَهُمْ جَنَّٰتٌ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْكَبِيرُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయి[1]. అదే గొప్ప విజయం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُۥ هُوَ يُبْدِئُ وَيُعِيدُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَهُوَ ٱلْغَفُورُ ٱلْوَدُودُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ذُو ٱلْعَرْشِ ٱلْمَجِيدُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు,[1] మహత్త్వపూర్ణుడు.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَعَّالٌ لِّمَا يُرِيدُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతాను తలచింది చేయగలవాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْجُنُودِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِرْعَوْنَ وَثَمُودَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల).

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى تَكْذِيبٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱللَّهُ مِن وَرَآئِهِم مُّحِيطٌۢ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلْ هُوَ قُرْءَانٌ مَّجِيدٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, ఇది ఒక దివ్యమైన[1] ఖుర్ఆన్.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِى لَوْحٍ مَّحْفُوظٍۭ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్)[1] లో (వ్రాయబడి) ఉన్నది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70