إِنَّهُۥ هُوَ يُبْدِئُ وَيُعِيدُ Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు.