caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా At-Taariq الطارق

17 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 36

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلطَّارِقُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadరాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلنَّجْمُ ٱلثَّاقِبُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلْيَنظُرِ ٱلْإِنسَٰنُ مِمَّ خُلِقَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

خُلِقَ مِن مَّآءٍ دَافِقٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَخْرُجُ مِنۢ بَيْنِ ٱلصُّلْبِ وَٱلتَّرَآئِبِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُۥ عَلَىٰ رَجْعِهِۦ لَقَادِرٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ تُبْلَى ٱلسَّرَآئِرُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَمَا لَهُۥ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجْعِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవర్షం కురిపించే ఆకాశం సాక్షిగా![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلْأَرْضِ ذَاتِ ٱلصَّدْعِ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُۥ لَقَوْلٌ فَصْلٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి).

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا هُوَ بِٱلْهَزْلِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَكِيدُ كَيْدًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَمَهِّلِ ٱلْكَٰفِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًۢا

Telugu Translation - Abdurrahim ibn Muhammadకనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధినివ్వు![1] వారి పట్ల మృదువుగా వ్యవహరించు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70