بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى تَكْذِيبٍ Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు.