caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Alaq العلق

19 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 1

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ ٱقْرَأْ بِٱسْمِ رَبِّكَ ٱلَّذِى خَلَقَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

خَلَقَ ٱلْإِنسَٰنَ مِنْ عَلَقٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱقْرَأْ وَرَبُّكَ ٱلْأَكْرَمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచదువు! మరియు నీ ప్రభువు పరమదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِى عَلَّمَ بِٱلْقَلَمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన కలం ద్వారా నేర్పాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَلَّمَ ٱلْإِنسَٰنَ مَا لَمْ يَعْلَمْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّآ إِنَّ ٱلْإِنسَٰنَ لَيَطْغَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَن رَّءَاهُ ٱسْتَغْنَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجْعَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَرَءَيْتَ ٱلَّذِى يَنْهَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీవు నిరోధించే వ్యక్తిని చూశావా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَبْدًا إِذَا صَلَّىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనమాజ్ చేసే (అల్లాహ్) దాసుణ్ణి?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَرَءَيْتَ إِن كَانَ عَلَى ٱلْهُدَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ అతను (ముహమ్మద్!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوْ أَمَرَ بِٱلتَّقْوَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَرَءَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ (ఆ నిరోధించే)[1] వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ يَعْلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, అల్లాహ్ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًۢا بِٱلنَّاصِيَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

نَاصِيَةٍ كَٰذِبَةٍ خَاطِئَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది అబద్ధాలలో, అపరాధాలలో మునిగివున్న నుదురు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلْيَدْعُ نَادِيَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَنَدْعُ ٱلزَّبَانِيَةَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమేము కూడా నరక దూతలను పిలుస్తాము!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّا لَا تُطِعْهُ وَٱسْجُدْ وَٱقْتَرِب

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70