సూరా At-Tin التين
8 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 28
بِّسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلتِّينِ وَٱلزَّيْتُونِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَطُورِ سِينِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadసీనాయ్ (తూర్) కొండ సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَهَٰذَا ٱلْبَلَدِ ٱلْأَمِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ فِىٓ أَحْسَنِ تَقْوِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ رَدَدْنَٰهُ أَسْفَلَ سَٰفِلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِٱلدِّينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَلَيْسَ ٱللَّهُ بِأَحْكَمِ ٱلْحَٰكِمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→