caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Ad-Dhuhaa الضحى

11 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 11

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلضُّحَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadప్రకాశవంతమైన ప్రొద్దుటి పూట (పూర్వాహ్ణం) సాక్షిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّيْلِ إِذَا سَجَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَلْـَٔاخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ ٱلْأُولَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَـَٔاوَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా[1] చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَوَجَدَكَ ضَآلًّا فَهَدَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం [1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَوَجَدَكَ عَآئِلًا فَأَغْنَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నుడిగా చేయలేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَمَّا ٱلْيَتِيمَ فَلَا تَقْهَرْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنْهَرْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు యాచకుణ్ణి కసరుకోకు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీ ప్రభువు అనుగ్రహాలను బహిరంగంగా ప్రకటిస్తూ ఉండు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70