caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Ash-Sharh الشرح

8 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 12

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِىٓ أَنقَضَ ظَهْرَكَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِنَّ مَعَ ٱلْعُسْرِ يُسْرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ مَعَ ٱلْعُسْرِ يُسْرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِذَا فَرَغْتَ فَٱنصَبْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِلَىٰ رَبِّكَ فَٱرْغَب

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70