caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Lail الليل

21 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 9

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadక్రమ్ముకునే రాత్రి సాక్షిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadప్రకాశించే పగటి సాక్షిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَمَّا مَنْ أَعْطَىٰ وَٱتَّقَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَصَدَّقَ بِٱلْحُسْنَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మంచిని నమ్ముతాడో![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَسَنُيَسِّرُهُۥ لِلْيُسْرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతనికి మేము మేలు కొరకు దానిరి సులభం చేస్తాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسْتَغْنَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَكَذَّبَ بِٱلْحُسْنَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَسَنُيَسِّرُهُۥ لِلْعُسْرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا يُغْنِى عَنْهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ لَنَا لَلْـَٔاخِرَةَ وَٱلْأُولَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَا يَصْلَىٰهَآ إِلَّا ٱلْأَشْقَى

Telugu Translation - Abdurrahim ibn Muhammadపరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِى كَذَّبَ وَتَوَلَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَسَيُجَنَّبُهَا ٱلْأَتْقَى

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِى يُؤْتِى مَالَهُۥ يَتَزَكَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعْمَةٍ تُجْزَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَّا ٱبْتِغَآءَ وَجْهِ رَبِّهِ ٱلْأَعْلَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَسَوْفَ يَرْضَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70