caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Ad-Dhuhaa, ఆయత్ 6

మక్కా · అవతరణ క్రమం 11 · 93:6

أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَـَٔاوَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా[1] చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా?
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70