caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Balad البلد

20 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 35

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ لَآ أُقْسِمُ بِهَٰذَا ٱلْبَلَدِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنتَ حِلٌّۢ بِهَٰذَا ٱلْبَلَدِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَوَالِدٍ وَمَا وَلَدَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ فِى كَبَدٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُۥٓ أَحَدٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ نَجْعَل لَّهُۥ عَيْنَيْنِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلِسَانًا وَشَفَتَيْنِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నాలుకను మరియు రెండు పెదవులను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَهَدَيْنَٰهُ ٱلنَّجْدَيْنِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَا ٱقْتَحَمَ ٱلْعَقَبَةَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْعَقَبَةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَكُّ رَقَبَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوْ إِطْعَٰمٌ فِى يَوْمٍ ذِى مَسْغَبَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేదా! (స్వయంగా) ఆకలి గొని[1] ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَتِيمًا ذَا مَقْرَبَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసమీప అనాథునికి గానీ;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేక, దిక్కులేని నిరుపేదకు గానీ![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ وَتَوَاصَوْا۟ بِٱلْمَرْحَمَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أُو۟لَٰٓئِكَ أَصْحَٰبُ ٱلْمَيْمَنَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇలాంటి వారే కుడిపక్షం వారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَٰتِنَا هُمْ أَصْحَٰبُ ٱلْمَشْـَٔمَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌۢ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారిని నరకాగ్ని చుట్టుకుంటుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70