caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Balad, ఆయత్ 10

మక్కా · అవతరణ క్రమం 35 · 90:10

وَهَدَيْنَٰهُ ٱلنَّجْدَيْنِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.[1]
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70