إِنَّهُۥ لَقَوْلٌ فَصْلٌ Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి).