caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Qaari'a القارعة

11 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 30

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ ٱلْقَارِعَةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ! అదరగొట్టే మహా ఉపద్రవం![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا ٱلْقَارِعَةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْقَارِعَةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلْفَرَاشِ ٱلْمَبْثُوثِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ ٱلْمَنفُوشِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَمَّا مَن ثَقُلَتْ مَوَٰزِينُهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَهُوَ فِى عِيشَةٍ رَّاضِيَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمَّا مَنْ خَفَّتْ مَوَٰزِينُهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأُمُّهُۥ هَاوِيَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతని నివాసం అధః పాతాళమే.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَدْرَىٰكَ مَا هِيَهْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అది ఏమిటో నీకేం తెలుసు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

نَارٌ حَامِيَةٌۢ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅదొక భగభగమండే అగ్ని (గుండం).[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70