సూరా At-Takaathur التكاثر
8 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 16
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ أَلْهَىٰكُمُ ٱلتَّكَاثُرُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
حَتَّىٰ زُرْتُمُ ٱلْمَقَابِرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు గోరీలలోకి చేరే వరకు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَلَّا سَوْفَ تَعْلَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ ٱلْيَقِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَتَرَوُنَّ ٱلْجَحِيمَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ ٱلْيَقِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ لَتُسْـَٔلُنَّ يَوْمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→