caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Aadiyaat العاديات

11 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 14

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلْعَٰدِيَٰتِ ضَبْحًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadవగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱلْمُورِيَٰتِ قَدْحًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadతమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱلْمُغِيرَٰتِ صُبْحًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadతెల్లవారుఝామున దాడి చేసేవాటి;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَثَرْنَ بِهِۦ نَقْعًا

Telugu Translation - Abdurrahim ibn Muhammad(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَوَسَطْنَ بِهِۦ جَمْعًا

Telugu Translation - Abdurrahim ibn Muhammad(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ ٱلْإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّهُۥ لِحُبِّ ٱلْخَيْرِ لَشَدِيدٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِى ٱلْقُبُورِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَحُصِّلَ مَا فِى ٱلصُّدُورِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌۢ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70