హోమ్ › సూరాలు › సూరా Al-Faatiha
సూరా Al-Faatiha الفاتحة
7 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 5
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్[1] పేరుతో[2]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَٰلَمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad సర్వలోకాలకు ప్రభువైన[1] అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు[2].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَٰلِكِ يَوْمِ ٱلدِّينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తీర్పుదినానికి[1] స్వామి[2].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱهْدِنَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మాకు ఋజుమార్గం[1] వైపునకు మార్గదర్శకత్వం చేయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
صِرَٰطَ ٱلَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ ٱلْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا ٱلضَّآلِّينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నీవు అనుగ్రహించిన[1] వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి[2] గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
సూరా Al-Baqara →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→
అరబీ మూలం మరియు అనువాదాలు Tanzil , QuranEnc ద్వారా — యథాతథంగా, మార్పు లేకుండా · అనువాదాలు వాటి అనువాదకులవి; ఖుర్ఆన్ స్వయంగా కాదు
ఇది పరిశోధన సహాయకం; మతపరమైన తీర్పుల మూలం కాదు.