సూరా An-Naas الناس
6 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 21
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ قُلْ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَلِكِ ٱلنَّاسِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమానవుల సార్వభౌముడు![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَٰهِ ٱلنَّاسِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مِن شَرِّ ٱلْوَسْوَاسِ ٱلْخَنَّاسِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadకలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلَّذِى يُوَسْوِسُ فِى صُدُورِ ٱلنَّاسِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مِنَ ٱلْجِنَّةِ وَٱلنَّاسِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→