సూరా Al-Falaq الفلق
5 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 20
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ قُلْ أَعُوذُ بِرَبِّ ٱلْفَلَقِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مِن شَرِّ مَا خَلَقَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِى ٱلْعُقَدِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→