caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Humaza الهمزة

9 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 32

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِى جَمَعَ مَالًا وَعَدَّدَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَحْسَبُ أَنَّ مَالَهُۥٓ أَخْلَدَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّا لَيُنۢبَذَنَّ فِى ٱلْحُطَمَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحُطَمَةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

نَارُ ٱللَّهِ ٱلْمُوقَدَةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّتِى تَطَّلِعُ عَلَى ٱلْأَفْـِٔدَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది గుండెల దాకా చేరుకుంటుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِى عَمَدٍ مُّمَدَّدَةٍۭ

Telugu Translation - Abdurrahim ibn Muhammadపొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70