caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Fil الفيل

5 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 19

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَٰبِ ٱلْفِيلِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِى تَضْلِيلٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍۭ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70