సూరా Al-Ikhlaas الإخلاص
4 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 22
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ قُلْ هُوَ ٱللَّهُ أَحَدٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱللَّهُ ٱلصَّمَدُ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَمْ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدٌۢ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→