సూరా Al-Masad المسد
5 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 6
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ تَبَّتْ يَدَآ أَبِى لَهَبٍ وَتَبَّ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَآ أَغْنَىٰ عَنْهُ مَالُهُۥ وَمَا كَسَبَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱمْرَأَتُهُۥ حَمَّالَةَ ٱلْحَطَبِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فِى جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍۭ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→