సూరా Al-Maa'un الماعون
7 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 17
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ أَرَءَيْتَ ٱلَّذِى يُكَذِّبُ بِٱلدِّينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadతీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَذَٰلِكَ ٱلَّذِى يَدُعُّ ٱلْيَتِيمَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతడే అనాథులను కసరి కొట్టేవాడు;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَوَيْلٌ لِّلْمُصَلِّينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلَّذِينَ هُمْ يُرَآءُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيَمْنَعُونَ ٱلْمَاعُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→