సూరా Al-Kawthar الكوثر
3 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 15
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِنَّآ أَعْطَيْنَٰكَ ٱلْكَوْثَرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَصَلِّ لِرَبِّكَ وَٱنْحَرْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadకనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ شَانِئَكَ هُوَ ٱلْأَبْتَرُ
Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→