సూరా Al-Kaafiroon الكافرون
6 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 18
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ قُلْ يَٰٓأَيُّهَا ٱلْكَٰفِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَآ أَعْبُدُ مَا تَعْبُدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَآ أَنتُمْ عَٰبِدُونَ مَآ أَعْبُدُ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَآ أَنَا۠ عَابِدٌ مَّا عَبَدتُّمْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَآ أَنتُمْ عَٰبِدُونَ مَآ أَعْبُدُ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَكُمْ دِينُكُمْ وَلِىَ دِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→