قَالَ تَٱللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతడితో (ఆ స్నేహితునితో), అతడు అంటాడు: "అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను నాశనం చేసి ఉండేవాడివే!