وَغَدَوْا۟ عَلَىٰ حَرْدٍ قَٰدِرِينَ Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు (పేదవారిని) దగ్గరకు రానివ్వకూడదని గట్టి నిర్ణయంతో తెల్లవారు ఝామున బయలు దేరారు.