فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَىٰهَا Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.[1]