إِنَّهُۥ كَانَ فِىٓ أَهْلِهِۦ مَسْرُورًا Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు.[1]