caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా As-Saaffaat, ఆయత్ 53

మక్కా · అవతరణ క్రమం 56 · 37:53

أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَدِينُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మనం చనిపోయి మట్టిగా ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా నిశ్చయంగా మనకు ప్రతిఫలమనేది ఉంటుందా?"
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70