يَقُولُ أَءِنَّكَ لَمِنَ ٱلْمُصَدِّقِينَ Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతడు నన్ను ఇలా అడిగేవాడు: ఏమీ? నీవు కూడా (పునరుత్థానం) నిజమేనని నమ్మేవారిలో ఒకడివా?