قَالَ رَبِّ إِنِّىٓ أَخَافُ أَن يُكَذِّبُونِ Telugu Translation - Abdurrahim ibn Muhammad(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను.[1]