وَٱسْتَفْتَحُوا۟ وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِيدٍ Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు తీర్పు కోరారు[1] మరియు నిర్దయుడూ,[2] (సత్య) విరోధి అయిన ప్రతి వాడూ నాశనమయ్యాడు.