وَجَآءُوٓ أَبَاهُمْ عِشَآءً يَبْكُونَ Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఇషా సమయంలో (చీకటి పడ్డ తరువాత) వారు తమ తండ్రి వద్దకు ఏడ్చుకుంటూ వచ్చారు.