caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా At-Takwir, ఆయత్ 20

మక్కా · అవతరణ క్రమం 7 · 81:20

ذِى قُوَّةٍ عِندَ ذِى ٱلْعَرْشِ مَكِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్)[1] అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు!
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70