كَذَّبَتْ ثَمُودُ وَعَادٌۢ بِٱلْقَارِعَةِ Telugu Translation - Abdurrahim ibn Muhammadసమూద్ మరియు ఆద్ జాతి వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ ఉపద్రవాన్ని అసత్యమని తిరస్కరించారు.[1]