فَبِأَىِّ ءَالَآءِ رَبِّكَ تَتَمَارَىٰ Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే (ఓ మానవుడా!) నీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను గురించి నీవు అనుమానంలో పడి ఉంటావు?[1]