caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Najm, ఆయత్ 12

మక్కా · అవతరణ క్రమం 23 · 53:12

أَفَتُمَٰرُونَهُۥ عَلَىٰ مَا يَرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా?
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70