caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Adh-Dhaariyat, ఆయత్ 53

మక్కా · అవతరణ క్రమం 67 · 51:53

أَتَوَاصَوْا۟ بِهِۦ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? దీనిని (ఇలా పలుకుటను) వారు ఒకరికొకరు వారసత్వంగా ఇచ్చుకున్నారా? అలా కాదు! అసలు వారు తలబిరుసుతనంతో ప్రవర్తించే జనం!
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70