caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Ash-Shura, ఆయత్ 32

మక్కా · అవతరణ క్రమం 62 · 42:32

وَمِنْ ءَايَٰتِهِ ٱلْجَوَارِ فِى ٱلْبَحْرِ كَٱلْأَعْلَٰمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో) సముద్రంలో, కొండల మాదిరిగా పయనించే ఓడలు కూడా వున్నాయి.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70