فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు (ఫిర్ఔన్ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీల్ సంతతి) వారిని వెంబడించారు.