caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Ash-Shu'araa, ఆయత్ 188

మక్కా · అవతరణ క్రమం 47 · 26:188

قَالَ رَبِّىٓ أَعْلَمُ بِمَا تَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(షుఐబ్) అన్నాడు: "మీరు చేసేది నా ప్రభువుకు బాగా తెలుసు!"
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70