وَلَهُمْ عَلَىَّ ذَنۢبٌ فَأَخَافُ أَن يَقْتُلُونِ Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉన్నది[1], కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను."