فَأَلْقَىٰهَا فَإِذَا هِىَ حَيَّةٌ تَسْعَىٰ Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు అతను దానిని పడవేశాడు. వెంటనే అది పాముగా[1] మారిపోయి చురుకుగా చలించసాగింది.