يَمْحُوا۟ ٱللَّهُ مَا يَشَآءُ وَيُثْبِتُ وَعِندَهُۥٓ أُمُّ ٱلْكِتَٰبِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ తాను కోరిన దానిని రద్దు చేస్తాడు మరియు (తాను కోరిన దానిని) స్థిరపరుస్తాడు.[1] మరియు మాతృగ్రంథం (ఉమ్ముల్ కితాబ్)[2] ఆయన దగ్గరే ఉంది.