caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Inshiqaaq, ఆయత్ 19

మక్కా · అవతరణ క్రమం 83 · 84:19

لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.[1]
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70