وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِمَن يَرَىٰ Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు చూసే వారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది. [1]